నారాయణపేట : తెలంగాణ రాష్ట్ర, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ను మంత్రులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.