రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ (48) మరియు రాచర్ల గొల్లపల్లి (48) గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ వినోద్ కుమార్, ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.