సిర్పూర్ నియోజకవర్గంలొ
రెండవరోజు దహెగాం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సిర్పూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్ప మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
దహెగాం మండలంలోని చౌకలగ్గాం పంబాపూర్ కల్వడ
కొంచవెల్లి పీకలగూడెం పిపి రావ్ కాలనీ హత్తిని మాడెల్లి గ్రామాల్లో పర్యటించిన కోనేరు కోనప్పకు
ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిందని రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనున్నందని వితంతు, ఒంటరి వికాలంగుల ఫించన్లను 2016 రూపాయల నుండి రూపాయలు చేస్తామని అధేవిధంగా రైతుబంధును ఎకరానికి 5000 వచ్చే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టనుందని ప్రజలకు తెలిపారు.
కావున మీరందరూ కారుగుర్తుకే ఓటువేసి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరిచి సిర్పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.