సిర్పూర్ నియోజకవర్గంలొ
దహెగాం మండలం గిరవెల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాదసభలో పాల్గొన్న సిర్పూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పకు
ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు మరియు ప్రజలు,
టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే నియోజకవర్గం అభివృద్ది చెందిందని ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రవేశపెట్టిందని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
హాజరైన దహెగాం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండల మరియు గ్రామ ప్రజలు.