• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Government

అర్థం చేసుకునే అధ్యక్షుడు కేటీఆర్..

TP NewsbyTP News
16/04/2021
inGovernment, News, Politics, Telangana
0
అర్థం చేసుకునే అధ్యక్షుడు కేటీఆర్..

లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం.

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు.

ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారిని ఇవ్వాళ ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే శ్రీ ఆకుల రమేష్ గౌడ్ గారు మరణించడం దురదృష్టకరం అని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దు అని బీజేపీ నుండి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు శ్రీ కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.

మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు తెరాస పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి బీజేపీ ప్రతినిధి బృందం, స్వర్గీయ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: BJPCorporatorElectionsHyderabadKCRKTRpoliticsTelanganaTRSTrs party
TP News

TP News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News