- ఎత్తుకొని, నామకరణం చేసి, పిల్లలపై తన మమకారాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్
కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. వారి కుమారుడికి నామకరణం చేయాలని కోరగా ఎత్తుకుని నామకరణం చేశారు. రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ తారక రామారావు అని నామకరణం చేశారు.