• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

కేసీఆర్ కి కరోనా పాజిటివ్…

TP NewsbyTP News
19/04/2021
inFlash News
0
కేసీఆర్ కి కరోనా పాజిటివ్…

తెలంగాణలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కోవిడ్ స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చిందని చీఫ్ సెక్రటరీ సోమవారం ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు. కేసీఆర్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని, వైద్యుల సూచన మేరకు ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు జలుబు మాత్రమే ఉందని.. జ్వరం తగ్గిందని కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నోముల భగత్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భగత్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేత కోటి రెడ్డికి కరోనా సోకింది. నోముల భగత్, కోటిరెడ్డి ఇద్దరూ.. హాలియా బహిరంగ సభలో కేసీఆర్‌తో కలిసి సభా వేదికను పంచుకున్నారు. కోటిరెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పలువురు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం కోవిడ్ బారిన పడినట్లు సమాచారం.

Tags: chief ministerCMCOVID-19HyderabadKCRpositiveTelanganatested
TP News

TP News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

by Admin
10/11/2025
0

తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...

Read more
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

05/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News