covid19 చికిత్స పేరుతో ఫీజులెక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ సర్కారు కొరడా
- దాదాపు 90కి పైగా ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు
- 24గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
- సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ
- ప్రభుత్వ #Tollfreenumber ( వాట్సాప్ )కు అందిన పిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకోబడతాయి.