యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ ప్లినరి సమావేశం హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేశారు..ఈ సందర్భంగా గ్రేటర్ హైద్రాబాద్ ప్రధాన కార్యదర్శిగా ఆల్విన్ కాలనీ డివిజన్ కు సంబంధించిన కాశినాథ్ యాదవ్ కు ఆంద్రప్రదేశ్ మంత్రివర్యులు కారుమురి వెంకట నాగేశ్వరరావు రావు యాదవ్ ,చేతులమీదుగా నియామక పత్రాన్ని అందచేశారు..ఈ సందర్భంగా కాశినాథ్ మాట్లాడుతు నాకు అవకాశం కల్పించిన యాదవ హక్కుల జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA అంజయ్య యాదవ్ గారికి, బొంతు శ్రీదేవి అక్క, ధన్యవాదాలు తెలుపుతున్న అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియొగం చేసుకొని యాదవుల అభివృద్ధి కొరకు కృషి చేస్తాను అన్నారు. యాదవులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన పరిష్కరించడానికి నా వంతు సహాయసహకారాలు ఉంటాయి అన్నారు.. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవికుమార్ యాదవ్, ఉదయం యాదవ్, కుమార్ యాదవ్, నర్సింగ్ యాదవ్, బాలు యాదవ్, గండి రాజు యాదవ్,శ్రీకాంత్ యాదవ్,పర్వతాలు యాదవ్,మళ్ళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు….
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more