మేడిపల్లి : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి కమల హాస్పిటల్ డాక్టర్స్ అరుదైన శస్త్ర చికిత్స చేసారు. ఖమ్మం జిల్లా కి చెందిన ప్రమీల (45) అనారోగ్యం తో బాధపడ్తున్నారు అయితే ఇటీవలే తగు పరీక్షలు నిర్వహించి భారీ కణితి ఉందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి ఐదు కేజీలా కణితి ని తీశారు. డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, ఇలాంటి ఆపరేషన్ లు అరుదుగా జరుగుతాయి అని, సురక్షితంగా తీసినందుకు పేషెంట్ కూడ ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్స్ ఆశ, అశోక్, రావు పాల్గొన్నారు
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more