ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం లో తాజా మాజీ డిప్యూటి స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి మరియు ఎంపీ ప్రభాకర్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళి యాదవ్ మరియు తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు ప్రాధాన్యత ఇవ్వాలని, మేనిఫెస్టో లో కూడా బీసీలకు న్యాయం చేయాలని విన్నపం తెలియజేసినా, సంగారెడ్డి జిల్లా బీసీ దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more