మాదాపూర్ లో దసరా పండగ పురస్కరించుకొని జమ్మిమపూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. శిశిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు జమ్మి పూజ లో పాల్గొన్నారు. మరియు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. గణపతి కౌతం, పుష్పాంజలి, గణనాధమ్, మామవతు, కొలువైఉన్నదెయ్, రామాయణ శబ్దం, నమశ్శివాయతేయ్, అయిగిరి నందిని మొదలైన అంశాలను ప్రదర్శించారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more