ఉప్పల్ : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ ను ఈ రోజు గౌరవ మేయర్ శ్రీ జక్క వెంకట్ రెడ్డి గారు సందర్శించారు.
కోవిడ్ బారిన పడిన వారిని పలకరించి వారి ఆరోగ్య స్థితిగతుల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నారు మరియు వారికి అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు..