బొడుప్పల్ : తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ పెద్దలు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more