పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఉప్పల్ లో Joy e-bike ఎలక్ట్రికల్ బైకుల షో రూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు ఉప్పల్ మాజీ కార్పొరేటర్ ఎం.పరమేశ్వర్ రెడ్డి , పీర్జాదిగూడ కార్పొరేటర్ సుభాష్ నాయక్, నాయకులు బన్నాల ప్రవీణ్ , బైటింటి ఈశ్వర్ రెడ్డి , పాశం బుచ్చి యాదవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more