జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సైదులు జన్మదినం సందర్భంగా సీనియర్ రిపోర్టర్లు కరీం, డప్పు రామస్వామి, గుర్రం రవి, రిపోర్టర్ శివ కుమార్ బిఎస్ అలాగే సామాజికవేత్త నిమ్మగళ్ల అర్జున్ కలిసి ఆయనకు శాలవతో సత్కరించి, మొక్క ఇచ్చి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సిఐ సైదులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే మనం అందరం కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిఒక్కరు లోక్డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. అలాగే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసారు…
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more