హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ థెరిసా హాస్పిటల్‌లో టెక్ మహీంద్ర అందించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో టెక్ మహీంద్ర అందించిన ఏడు అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్ మహీంద్రా సిఇఒ శ్రీ సిపి గుర్నాని & ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హాజరయ్యారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more