బల్కంపేట : తెలంగాణ రాష్ఈటంలో నెల 13 న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ ఫౌండర్ కె. సాయిబాబ గౌడ్, ఈ.ఓ శ్రీమతి అన్నపూర్ణ తదితరులు ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more