హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, టోక్యో 2020 లో కాంస్య పతకం సాధించినందుకు భారత పురుషుల హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మీరు అద్భుతమైన చరిత్రను లిఖించారు అన్నారు.ఈ సందర్భంగా దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతుందన్నారు.