• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Jobs

ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AdminbyAdmin
08/04/2018
inJobs
0
indian-bank

ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్

వివరాలు:

ఇండియన్ బ్యాంక్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
-పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-మొత్తం ఖాళీల సంఖ్య – 145. వీటిలో ఎస్సీ – 21, ఎస్టీ – 9, ఓబీసీ – 37, జనరల్ – 78 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 23,700 – 66,070

విభాగాల వారీగా ఖాళీలు…

-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 31, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ సెల్ – 7, ట్రెజరీ – 13, రిస్క్ మేనేజ్‌మెంట్ – 6, సెక్యూరిటీ – 25, క్రెడిట్ – 50, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ – 2, ప్రిమిసెస్ అండ్ ఎక్స్‌పెండిచర్ 11 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: మేనేజర్ (సెక్యూరిటీ) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం ఐదేండ్ల పాటు త్రివిధ దళాల్లో ఇన్‌స్పెక్టర్ లేదా ఆఫీసర్ హోదాలో పనిచేసిన అనుభవం ఉండాలి.
-సీనియర్ మేనేజర్ (క్రెడిట్)/ మేనేజర్ (క్రెడిట్) – సీఏ/ఐసీడబ్ల్యూ లేదా రెండేండ్ల ఎంబీఏ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్)
-వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వాటి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: స్కేల్ – I పోస్టులకు 20 – 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్కేల్ – II పోస్టులకు23 – 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్కేల్ – III పోస్టులకు 25 – 38 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్కేల్ – IV పోస్టులకు 27 – 40 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్కేల్ – V పోస్టులకు 30 – 45 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

-దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తే స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
-స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై 60 ప్రశ్నలు ఇస్తారు. 60 మార్కులు.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-స్క్రీనింగ్ టెస్ట్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 45 శాతం మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు.
-ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ, మైనార్టీ అభ్యర్థులకు నిర్దేశించిన బ్రాంచీల్లో ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్ ఇస్తారు.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్
-పనిచేయాల్సిన ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మే 2
-ఫీజు: ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-, ఇతరులకు రూ. 600/-
-వెబ్‌సైట్: http://www.indianbank.in

 

Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News