బోడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, బోడుప్పల్ లోని 19 వ డివిజన్,లో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ లో బొమ్మక్ విశ్వనాధ్ జెండా పతాక ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెండా వందనం చేయడం అది కూడ నా కాలనీ వాసులు నన్ను ఒక కుటుంబ సభ్యునిలాగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కాలనీ ప్రజలు కూడ ఎలావేళలా కాలనీ సమస్యలు నాదృష్టికి తెస్తే, నేను దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఎలావేళ్లేలా అందుబాటులో ఉన్నానని, ఇక పై కూడ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more