• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

నన్ను గద్దె దించడానికి అమెరికా కుట్ర – పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌!

AdminbyAdmin
01/04/2022
inNews
0
imran-khan-usa

పాకిస్తాన్ లోని ప్రతిపక్షాలకు పెద్దమొత్తంలో డబ్బును ఎరగా చూపి ఒక ధనిక దేశం తనను గద్దె దించడానికి కుట్ర పన్నుతోందని ఇమ్రాన్‌ ఖాన్‌ మరియూ సహచర గణం పదే పదే మీడియాలో చెబుతున్నారు. ఇంతకు ముందు తనను పదవినుండి తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో విదేశీ కుట్ర ఉందని ఇమ్రాన్‌ ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆయన ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మీదే ఆయన విమర్శ చేశాడు. దీనిపై మీడియాలో ఒక ధుమారమే చెలరేగింది. ఇక చివరిగా అమెరికా కూడా దీనిపై స్పందించింది.

ఇమ్రాన్‌ ఖాన్‌ చేస్తున్న ఆరోపణలు అర్థ రహితమని వైట్‌హౌజ్‌ అదికారి కేట్‌ బెడింగ్‌ఫీల్డ్‌ ఒక ప్రకటనను విడుదల చేసి చెప్పారు. ఆయనను ప్రధాని పదవి నుండి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదనీ తమకు పాకిస్తాన్ చట్టాలపై గౌరవం ఉందనీ తెలిపారు.

Tags: ImrankhanPakistanUSA
Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News