తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు హుజూరాబాద్ తో పాటు మరో 4నియోజకవర్గాల్లో కూడా అమలు చేయనున్నారు.
మధిరలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేటలోని చారగొండ మండలం, జుక్కల్ లోని నిజాం సాగర్ మండలాల్లో అమలుచేస్తున్నారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపు దిశగా అడుగులు వేస్తోంది
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...
Read more