మాదాపూర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ఘనంగ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవలని ప్రజలను వి.జగదీశ్వర్ గౌడ్ కోరారు.
నేటి నుంచి భక్తులు వినాయక నిమజ్జనం చేయడం ప్రారంభం అవ్తున్న తరుణంలో ప్రకాష్ నగర్ కొత్త కుంటా చెరువు నందు వినాయక విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లను జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ధీరజ్ కలిసి పరిశీలించడం జరిగింది.