నవంబర్ 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది.
మెట్రో ధరలు ఇలా.. కనీస ధర రూ. 10
2కి.మీ- రూ. 10
2-4కి.మీ -రూ. 15
4-6కి.మీ – రూ. 25
6-8కి.మీ – రూ. 30
8-10కి.మీ- రూ. 35
10-14కి.మీ-రూ. 40
14-18కి.మీ-రూ. 45
18-22కి.మీ -రూ. 50
22-28కి.మీ- రూ. 55
26 కి.మీ కంటే ఎక్కవ ప్రయాణించే వారి నుంచి రూ.60 వసూలు చేయనుంది.