• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

ఐటి హబ్‌గా హైదరాబాద్ నగరం

AdminbyAdmin
28/07/2018
inBusiness, Featured, Hyderabad, Startup
0
hyd it naidu vp

ఐటి హబ్‌గా హైదరాబాద్ నగరం

యావత్తు దేశానికే హైదరాబాద్ నగరం ఐటి హబ్‌గా మారిందని, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సైతం ఐటిరంగ అభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేశాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నగరంలో శుక్రవారం జరిగిన ‘హైసియా’ (హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ, ఐటి రంగంలో హైదరాబాద్ నగరం నిరంతర వృద్ధిని సాధిస్తూ ఉన్నదని, ప్రపంచపటంలో ఐటి రంగంలో హైదరాబాద్‌కు స్థానం లభించిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 55 వేల కోట్లుగా ఉన్నసాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఇప్పుడు రూ. 97 వేల కోట్లకు పెరిగాయని, ఇదే వృద్ధిరేటుతో మరో రెండేళ్ళలో ఇది రూ. 1.20 లక్షల కోట్లకు చేరుతుందని, రాష్ట్ర ప్రభుత్వ అంచనా కూడా అదే తీరులో ఉందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మౌలిక సౌకర్యాల రూపకల్పనతో పాటు పరిశ్రమల స్థాపనకు, ఐటి రంగంలో కొత్త యూనిట్లు నెలకొనేందుకు వీలుగా అనుకూల నిర్ణయాలను ప్రవేశపెట్టడం వలన పలు రంగాలు వృద్ధి చెందుతూ ఉన్నాయన్నారు. ఐటి రంగంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కూడా అద్భుతమని, అనేక మంది ఐటి నిపుణులకు, ఐటి పారిశ్రామికవేత్తలకు హబ్‌గా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ‘హైసియా’ కూడా అదే దిశగా ప్రయాణిస్తూ ఉన్నదని పేర్కొన్నారు. ఇంతకాలం బెంగళూరు, చెన్నయ్, పూణె నగరాలు మాత్రమే ఐటికి దేశంలో గుర్తింపుగా ఉన్నాయని, ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ నగరాల సరసన చేరిందని, ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి నిదర్శనమని అన్నారు.

Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News