- గాయాలతో రోడ్ పైన పడి ఉన్న వ్యక్తులను జిల్లా ఆసుపత్రికి తరలింపు.
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర, సిరిసిల్ల జిల్లా, నుండి ఎల్లారెడ్డిపేట్ వెళ్ళేదారిలో సర్ధపూర్ వద్ద రోడ్డుపై గాయాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెంటనే స్పందించి, తన వాహనం నుంచి దిగి ప్రత్యేక వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
User Review
( votes)The Review
0 Score