• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పవిత్ర మాసం రంజాన్.. ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
20/04/2023
inNews
0
పవిత్ర మాసం రంజాన్.. ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

పవిత్ర మాసం రంజాన్.. ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. బంజారా హిల్స్ డివిజన్ లో ఉన్న ఆర్బీఎల్ బ్యాంక్ అధికారులు పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు.

దుండ్ర కుమారస్వామి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విందులో ముస్లిం సోదరులకు దుండ్ర కుమారస్వామి స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. వేసవిలో ఉపవాసం ఉండడం అంటే చాలా గొప్ప.. ఉపవాసం చేయడానికి అల్లా వీరందరికీ శక్తిని ఇచ్చారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ మాసంలో అవతరించింది. రంజాన్ నెలలో మంచి పనులు, దానాలతో ఎంతో పుణ్యం సంపాదించుకుంటారు. ఇక రంజాన్ పండుగను ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.బి.ఎల్. బ్యాంక్ సిబ్బంది, రేఖ రావు,అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags: dundigal lambadi land kabjaDundra KumaraswamyDundra kumarswamyGovernament of TelanganaHyderabadkalvakuntla chandra shekar Raopragathi bhavanTelangana
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News