హైదరాబాదులోని హెచ్ఎంటీవీ ప్రధాన కార్యాలయంలో బీసీ దల్ అధ్యక్షుడు మర్యాదపూర్వకంగా నూతన సీఈఓ లక్ష్మీ రావు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ లక్ష్మీ రావు గారు గత గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల పక్షాన , ప్రజల గొంతు అయి ప్రజల సమస్యలను పరిష్కారం కోరుతూ, పక్షపాతం లేని అక్షరాలతో నిస్వార్ధంగా వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయడం జరిగింది. హెచ్ఎంటీవీ లో బిజినెస్ హెడ్ గా పనిచేస్తూ, నూతన గా హెచ్ఎంటీవీ సీ.ఈ.వో.గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ రావు గారికి ప్రత్యేక అభినందనలు, తెలియజేశారు. లక్ష్మీ రావు సారధ్యంలో మరింత ఉన్నత శిఖరాలకు సంస్థ చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more