• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బి.జె.పి ఎం.ఎల్.ఏ ల సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడం కుదరదు- కోర్టు

AdminbyAdmin
11/03/2022
inNews, Telangana
0
declines to stay

బి.జె.పి ఎం.ఎల్.ఏ ల సస్పెన్షన్‌ పద్ధతి రాజ్యాంగానికి, శాసనసభ నియమావళికి విరుద్ధంగా ఉందని భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు పేర్కొంది.

బి.జె.పి ఎం.ఎల్.ఏ ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ సస్పెన్షన్ పై స్టే కోరుతూ పిటిషన్ ధాఖలు చేశారు. సస్పెన్షన్‌ ప్రొసీడింగ్స్‌, వీడియో రికార్డింగ్‌లను తమకు ఇవ్వాలని బి.జె.పి ఎం.ఎల్.ఏ లు కోరారు. కానీ ఈ అభ్యర్థనను కూడా కోర్టు అంగీకరించలేదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వలేకపోయామని పోయామని బి.జె.పి ఎమ్మెల్యేలు హైకోర్టు రిజిస్ట్రీకి విన్నవించారు. కానీ అసెంబ్లీ విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దన్న విషయాన్ని అడ్వొకెట్‌ జనరల్‌ బీ.ఎస్‌ ప్రసాద్‌ కోర్టును కి తెలిపారు. న్యాయస్థానం పూర్తి విచారణ కొరకు కౌంటర్లు సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. కేసు విచారణను మరో నాలుగు వారాలు వాయిదా వేసింది.

Tags: BJPHigh CourtTelangana
Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News