సోమజిగూడా : నూతంగా హర్యానా రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ గారిని ఈరోజు రాజ్ భవన్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ శాసనసభ్యులు N.V.S.S. ప్రభాకర్ అన్న, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి గారు, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన , బండారు వెంకట్ రావు మరియు హబ్సిగూడ బిజెపి డివిజన్ అధ్యక్షులు హరీష్ పాల్గొనడం జరిగింది..