హరితహారంలో భాగంగా మున్సిపల్ కార్మికులతో భాగస్వామ్యంగా చెట్లను నాటిన బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు/ఎడిటర్ తొలి పలుకు – దుండ్ర కుమారస్వామి మరియు రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ మరియు ఇతరులు పాల్గొన్నారు …..
ఇంటింటికి మొక్కను ఇస్తూ హరితహారంలో భాగస్వాములైన కార్మికులను సన్మానించడం జరిగింది