కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర, కరీంనగర్ జిల్లాలో,యశోద ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేసుకున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన స్థానిక విలేకరి సుధాకర్ కు చికిత్స కోసం ఖర్చు 8.8 లక్షల బిల్లు కాగా, దాదాపు 4.8లక్షల బిల్లును మంత్రి హారీష్ రావు చెల్లించారు. అపత్కాలంలో ఒక్క ఫోన్ కాల్ తో స్పందించిన హరీశ్ రావు బిల్లు చెల్లించి ఉదారత చాటుకున్నారు. అంతేకాక ఆసుపత్రి నుంచి సుధాకర్ స్వగ్రామం వెళ్లడానికి అంబులెన్స్ కూడా దగ్గరుండి ఏర్పాటు చేశారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more