• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Sports

జామ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షలు

AdminbyAdmin
04/03/2018
inNews, Sports, Telangana
0
Aruna-Reddy-gymnastics feliciation

కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షలు

జామ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం తరపున సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి మంత్రి పద్మారావు, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల చెక్కును అరుణారెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అరుణారెడ్డి దేశానికే వన్నె తెచ్చిందన్నారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిందని కొనియాడారు. రాబోయే టోర్నీలకు ఆమెకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలిపిస్తామని హామి ఇచ్చారు. మరింత ప్రోత్సాహం అందేలా చూస్తామని చెప్పారు. అరుణారెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వానికి, సాట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. నాన్నకు, కోచ్ బ్రిజ్ కిశోర్‌కు పతకం అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags: Gymnastics
Admin

Admin

రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్
News

రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్

by Admin
18/10/2025
0

బీసీల రాష్ట్ర బంద్ — సామాజిక ఉద్యమానికి నాంది రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ (జాతీయ బీసీ దళ్...

Read more
బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి

బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి

17/10/2025
బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆవిర్భావం

బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆవిర్భావం

16/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News