*ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వలని డిమాండ్*.*చందు నాయక్ మెగావత్**రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నేటికి ఇవ్వకుండా యువతను మోసం చేస్తుందని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మునుగోడు నాయబ్ తహసీల్దార్ శ్రీమతి విజయ లక్ష్మి మేడంకి వినతి పత్రాన్ని చందు నాయక్ మెగావత్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక నేటికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా పూటకో ప్రకటనలతో కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తుందన్నారు. నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతుందన్నారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3016 ఇవ్వలని. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు వేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో మల్లేష్ తదితరులు పాల్గొన్నారు*
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more