ప్రగతి భవన్ : హైదరాబాద్ వీహబ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కెటిఅర్ మాట్లాడుతూ…..
మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూపొందించిన అంకురాలను పరిశీలించారు.
వారి ఆలోచనలు ఎంతో ప్రయోజనకరమైనవిగా ఉన్నాయని కేటీఆర్ ప్రశంసించారు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు