అంబర్ పేట్: గోల్నాక డివిజన్ కార్పొరేటర్, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, ఈరోజు అడ్డీ కార్ఖానా లో మంచినీటి సమస్య ఉందని పిర్యాదు రావడంతో వెంటనే అక్కడి వెళ్లి స్థానికులతో మాట్లాడి, వాటర్ మేనేజర్ షాకీర్ ని పిలిచి అక్కడి మంచినీటి సమస్యను పరిష్కరించారు.

తొందర్లోనే వారికి కొత్తగా మంచినీటి పైపులైను అదేవిధంగా డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేసి పర్మినెంట్ గా ఈ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది..