గోల్నాక : తెలంగాణ రాష్ట్ర, అంబర్ పేట్ నియోజకవర్గ గోల్నాక డివిజన్ లోని తులసి రామ్ నగర్ ( లంక )ని ఆనుకొని ఉన్న ఓపెన్ ప్లేస్ లో 24 వ తారీకు రోజున మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ చేపట్టారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.