• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్

AdminbyAdmin
20/01/2025
inNews
0
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్

గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్

ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. హైదరాబాదులోని సైబర్ గేట్ వే టు లో జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ “నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ ఎండి, డాక్టర్ వినయ్ కుమార్ సరికొండ ఫినిక్స్ సీఈవో డాక్టర్ రంగా సుధాకర్, మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
మన రోజు వారీ జీవితంలో ఏఐ అన్నది సర్వసాధారణమైపోయింది. రాబోయే కాలంలో ఏఐ గురించి నేర్చుకున్న వాళ్లకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పలు కంపెనీలు చాట్ బాట్ లను సృష్టిస్తూ ఉన్నాయి. మనమందరం ఆన్‌లైన్‌లో అనేక చాట్‌బాట్‌లతో సంప్రదిస్తూ ఉన్నాము. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ బాట్‌లలో చాలా వరకు AI ద్వారా పని చేస్తున్నవే. OpenAI, చాట్‌జిపిటి లాంటి వాటి ద్వారా వండర్స్ సృష్టించవచ్చని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కొత్త కొత్త ఆవిష్కరణల కోసం యువత కూడా ముందుకు రావాలి.

హెల్త్ డిపార్ట్మెంట్, రక్షణపరమైన సాంకేతికత, పరిశ్రమలలో ఏఐ అన్నది భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజ సంస్థలు AIలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఏఐ అవగాహనను అందించగలదు, ఎన్నో పనులను కూడా చేయగలదు. AI సాంకేతిక ప్రక్రియలను వేగవంతం చేయగలదు.

Tags: #dundrakumaraswamy #kumaraswamydundra #bcdal bcleadersDundrakumaraswamyGlobal Artificial Intelligence SummitNational president BC Leader Dundra Kumara Swamy
Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News