తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సమక్షంలో హుజూరాబాద్ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి, కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో, తెలంగాణ భవన్ చుట్టూ ప్రక్కల మొత్తం బ్యానర్లు, ఫ్లెక్సీలు భారీ ఎత్తున కట్టడంతో జిహెచ్ఎంసి కౌశిక్ రెడ్డికి 5లక్షల 60 వేల రూపాయలు జరిమానగా విధించింది. కౌశిక్ రెడ్డి మీద ట్విట్టర్లో జిహెచ్ఎంసి కి ఎక్కువ ఫిర్యాదులు రావడంతో జరిమాన విధించడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more