ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నొజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనిలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘట్కేసర్ పోలీసులు వీరి వద్ద నుండి 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.