ప్రగతి భవన్ : త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్లోయమంలో గెల్లు శ్రీనివాస్ చాలా చురుగ్గా పోరాడారు, ప్రజల ఆశీర్వాదంతో మరో టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు అసెంబ్లీలో అడుగుపెడతారు అని కేటిఆర్ అన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more