శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హఫీజ్ పెట్ డివిజన్ , సాయి నగర్ లోని బాల్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నప్రసారాధన కార్యక్రమాన్ని ప్రారంభించినశేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ , కాంటెస్టడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి నాయకులు లక్ష్మణ్ గౌడ్ , స్థానిక బస్తీ వాసులు గణేశ్ , ఘన్ పట్ రావు , ప్రభు , సూర్య కాంత్ పసార్జి ,శంకర్ గౌడ్ , రాజు గౌడ్ , శివాజీ , సంజయ్ గౌడ్ , మహేష్ గౌడ్ , జగ్గు , మనోజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more