కూకట్ పల్లి: కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియు జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ మూర్తి, మరియు కాంట్రాక్టర్ లతో కలిసి,సుమారు 22 లక్షల వ్యయం తో చేపడుతున్న 200mm మరియు 150 mm డయా మంచినీటి పైపు లైన్ పనులను చెప్పఁడుతున్న సందర్బంగా కార్పొరేటర్ పరియవేక్షించారు..
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి చొరవతో ఇప్పటివరకు మన డివిజన్ అభివృద్ధి లో ముందుకు సాగుతుంది అలాగే . రాజీవ్ గాంధీ నగర్ పురాతన పైపు లైన్ శిథిలావస్థకు చేరడంతో నూతన పైపు లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమం లో సయ్యద్ రియాజ్,దుర్గ,షైక్ రఫీక్ , తదితరులు పాల్గున్నారు.