నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ చెరువు పరిసర ప్రాంతంలో నూతనంగా వీధి దీపాల ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, కో – ఆప్షన్ సభ్యులు,NMC అధికారులు మరియు సిబ్బంది, ప్రజాప్రతినిధులు,తెరాస పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రాంత వాసులు తదితరులు పాల్గొన్నారు.
కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి
కులాల అతీతంగా బీసీల ధర్మ పోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి కేంద్ర ఓబిసి కులాల జాబితాను వెంటనే వర్గీకరించి,...
Read more