కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసఫ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా 50 లక్షల వ్యయంతో కూడిన హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులకు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ చేసారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ 116 డివిజన్ ఎన్నో అధునాతన వసతులతో అభివృద్ధి చెందుతూ నూతన హంగులను దిద్దుకొవడం నిజంగా గర్వించవలసిన విషయం, అలాగే అల్లాపూర్ డివిజన్ ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం మన గౌరవ ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావు యొక్క చొరవ మరియు సహాయ సహకారాలతో మాత్రమే ఇదంతా సాధ్యం అని అన్నారు, ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, ఎస్ సి సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, హమీద్, శివరాజ్, మల్లికార్జున్, రోణంకి జగన్నాధం, నార్లాపురం నాగరాజు, రవీందర్ రెడ్డి, అమ్ములు, లక్ష్మి, మస్తాన్ రెడ్డి, యోగి రాజ్, అమిర్ పఠాన్, నాగుల నవీన్, తదితరులు పాల్గున్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more