ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మాజిమంత్రివర్యులు
సి కృష్ణ యాదవ్ తన మిత్రుడు కుమార్తె వివాహ ఆహ్వానం మేరకు ఆర్లగడ్డ కు వెళ్లడం జరిగింది. ఈ
సందర్భంగా నంద్యాలలో నాగన్న ఇంటిదగ్గర బిసి నాయకులు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు వై నాగ శేషు మరియు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు దుర్వేసి కృష్ణ యాదవ్ , శేఖర్ యాదవ్ , ఆంధ్రప్రభ రిపోర్టర్ పవన్ బీసీ సంఘం నాయకులు వీర శేఖర్ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ పలువురు పాల్గొని సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీ లందరూ ఐక్యతగా ఉండి హక్కులకోసం పోరాటాలు చేయాలి అని తెలియజేశారు. అన్ని విధాలుగా బీసీ సంఘాలకు అండగా నిలుస్తానని తెలియజేశారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more