సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య గారు మాజీ కౌన్సిలర్ సి పి ఐ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు జి వరమ్మ గారు ఆధ్వర్యంలో కార్మికులు శ్రామికులు నిరుపేదలు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే 200 మందికి కూరగాయలు బియ్యం నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె మహేష్ ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు జి హరినాథ్ జి ఏ వి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి సాయి ప్రవీణ్ గౌడ్ సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more