• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

మే 13నుంచి ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి భారీ ఆఫర్లు

AdminbyAdmin
08/05/2018
inBusiness, Featured
0
flipkart Big-Shopping-Days

మే 13నుంచి ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి భారీ ఆఫర్లు

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి భారీ ఆఫర్లు ప్రకటించింది. మే 13నుంచి బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ పేరుతో నాలుగు రోజుల పాటు వివిధ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై డిస్కౌంట్‌ను ఇవ్వనుంది. గూగుల్‌ పిక్సెల్‌ 2, పిక్సెల్‌2 ఎక్స్‌ఎల్‌ ధరలను భారీగా తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ఉన్నవారు వివిధ వస్తువుల కొనుగోలుపై 10శాతం రాయితీ పొందవచ్చు.

గూగుల్‌ పిక్సెల్‌ ధర సుమారు రూ.50వేలు ఉండగా, బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌లో రూ.34,999లకే లభించనుంది. రూ.17,900 ఉన్న శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు అనేక మొబైళ్ల ఆఫర్లు కొనసాగుతాయని ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది.

ఇక గేమింగ్‌ లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌ యాక్ససరీలపై 75శాతం వరకూ రాయితీని ఇస్తోంది. పవర్‌ బ్యాంకులు రూ.499కే లభించనున్నాయి. మరోపక్క మే 15న హానర్‌ 10ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్‌ చేయనున్నారు. దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, టెలివిజన్‌లు, ఫర్నీచర్‌, గృహలంకరణ వస్తువులపై కూడా పలు ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు ఈసారి ప్రత్యేకంగా గేమ్స్‌ కార్నర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. దీని ద్వారా రూ.1కే ల్యాప్‌టాప్‌, మొబైళ్లను గెలుచుకోవచ్చు. అంతేకాదు, 100శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఇందుకు షరతులు వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది!

 

Tags: DiscountsOffers
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News