• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

తొలి ‘రోబో పోలీస్’ హైదరాబాదులో.. ఆదివారం నుంచి విధుల్లోకి

AdminbyAdmin
30/12/2017
inHyderabad, News, Robotics, S & T, Technology, Telangana
0
hyderabad robo police

తొలి ‘రోబో పోలీస్’ హైదరాబాదులో

దేశంలోనే తొలి పోలీసురోబోగా పేర్కొంటున్న మరమనిషి విశేషాలివి. నగరానికి చెందిన హెచ్‌-బాట్స్‌ రోబొటిక్స్‌ సంస్థ రూపొందించిన పోలీసు రోబోను శుక్రవారం ట్రైడెంట్‌ హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ పరిశీలించారు.

‘‘గతంలో ప్రకటించిన విధంగా బాంబులను గుర్తించి నిర్వీర్యంచేయడం, స్థానిక భాషలో పలకరించడం, బదులివ్వడం, ప్రజల మధ్యలో తిరగటంలాంటి సేవలు ప్రస్తుతానికి అందుబాటులోకి రాలేదు. వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతాం’’అని హెచ్‌-బాట్స్‌ రోబొటిక్స్‌ వ్యవస్థాపకుడు పీఎస్ వీ కిషన్‌ తెలిపారు. ఈ రోబోను ఈ నెల 31న జూబ్లీ హిల్స్‌ చెక్‌ పోస్టు వద్ద ప్రజల మధ్యలోపరిశీలించనున్నామని చెప్పారు. అక్కడ గుర్తించిన లోటుపాట్లను విశ్లేషించి మరింత మెరుగుపరు స్తామన్నారు. ప్రస్తుతానికి ఇంగ్లిషునే గ్రహిస్తుందని, త్వరలో హిందీ, తెలుగు భాషలను జత చేస్తామని తెలిపారు.

ఈ రోబో కోసం పరిశోధన, అభివృద్ధికి కలిపి 40లక్షలు ఖర్చయిందని, రూ.5లక్షలకు అందిస్తామన్నారు. ఈసందర్భంగా థాయ్‌లాండ్‌కు చెందిన హోటళ్ల కంపెనీ ఎమిగోస్‌, హెచ్‌-బాట్స్‌ రోబొటిక్స్‌తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. హెచ-బాట్స్‌ రోబొటిక్స్‌ ప్రతినిధులు అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) అంజనీ కుమార్‌ను కలిసి పోలీసు రోబో పనితీరును వివరించారు.

Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News